Allu Arjun, Allu Bobby, Allu Arvind, Sai Manjrekar, Kiran, Harish Shankar
మా అన్నయ్య అల్లు బాబి ఎక్కడో యూఎస్.లో జాబ్ చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీకి వచ్చిన ఈ రోజు ఒక నిర్మాతగా నిలబడ్డాడు. గని సినిమా తీశాడని..అల్లు అర్జున్ అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు.