దేవి ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్లో రూపొందుతున్న చిత్రం (DIS) దొరకునా ఇటువంటి సేవ మూవీ టీం కు ఇలాంటి విచిత్రమైన సంఘటన ఎదురైంది. ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన పోస్టర్ గాని, టీజర్ గాని, ట్రైలర్ గాని సెలబ్రిటీస్తో రిలీజ్ చేయించడం ఆనవాయితీ అయిపోయింది. అదేవిధంగా ఈ మూవీ టీం కూడా టాలీవుడ్ హీరో ఒకరితో టీజర్ రిలీజ్ చేయించడానికి వెళ్లి ఆ హీరోని కలిశారు. అక్కడ వాళ్ళకి ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. టీజర్ ఒకసారి చూస్తా అంటే చూపించారు. ఆ టీజర్ హీరో చూసిన వెంటనే కోపంతో లాప్టాప్ నేలకేసి కొట్టాడు. ఈ టీజర్ నేను రిలీజ్ చేయకపోవడమే కాదు ఎవరిని రిలీజ్ చేయనివ్వను గెట్ అవుట్ అని పూనకం వచ్చిన వాడిలా ప్రవర్తించాడట.