Suresh kondeti, Syamala, kalyani
మూవీ ఆర్టిస్టుల సంఘంలో సభ్యత్వం ఉన్న సీనియర్ ఆర్టిస్టులకు నెలకు రూ.6వేలు చొప్పున సాయంగా పెన్షన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కష్టకాలంలో ఇది అందరికీ వరంగా మారింది. సభ్యులకు మెడిక్లెయిమ్ఇ న్సూరెన్సె సదుపాయాలు ఆదుకుంటున్నాయి.