బాలీవుడ్ ప్రేమాయణాలకు ఎప్పుడు బ్రేకప్‌లు పడుతాయో తెలియదు. బాలీవుడ్ జంటలు ఒకరి తర్వాత మరొకరు విడిపోవడంతో మిగిలిన జంటలను కూడా వారితో పోల్చి పుకార్లు పుట్టిస్తుంటారు. అయితే ఈ విధానానికి స్వస్తి చెప్పాలని కరీనాకపూర్ అంటోంది. ఒక జంటను వేరొక జంటతో పోల్చడం ఎందుకు అవసరం లేన పని అంటూ కామెంట్ చేసింది. ఒకరి జీవితంలో జరిగినట్టే మరొకరి జీవితంలో జరగాలని ఏమన్నా ఉందా.. అంటూ ప్రశ్నించింది.