ఇటీవలికాలంలో క్లీవేజ్ షోలను ప్రదర్శించే హీరోయిన్ల సంఖ్య ఎక్కువై పోయింది. కేవలం సినిమాల్లోనే కాకుండా, బాహ్య ప్రపంచంతో పాటు.. ఫ్యాషన్ షోలలో తమ అందాలను ఆరబోసేందుకు ప్రతి హీరోయిన్ పోటీ పడుతుందని చెప్పొచ్చు.
దేహాన్ని అతుక్కుపోయే టైట్‌ఫిట్ దుస్తులు, ఆ దుస్తుల్లోంచి బయటపడే తమ హృదయ అందాలు, నాభి కేంద్రాన్ని ఓపెన్ చేసే కట్‌లెట్ స్టైల్ ఈ లుక్‌ని క్లీవేజ్ షో అని పిలుస్తున్నారు. క్లీవేజ్ షోలో అందాలు ఎంతగా ఆరబోస్తే అంతగా ఆఫర్లు క్యూ కడతాయన్నది సినిమావోళ్లు చెప్పే మాట.
ఇలా క్లీవేజ్‌షోలు చేస్తున్న వారిలో కాజల్ అగర్వాల్, తమన్నా, అదా శర్మ, కృతి కర్భంద ఇలా ఒకరేంటి.. ప్రతి హీరోయిన్ ఉన్నారు. దీనికి నిదర్శనం పైఫోటోలు చూస్తే మీకే ఇట్టే అర్థమైపోతుంది.