Akash Puri, Ketika Sharma
పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన చిత్రం `రొమాంటిక్`. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పూరీ అందించారు. అనిల్ పాదూరి దర్శకుడు. ఛార్మి కౌర్‌తో కలిసి పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.