2019 పిబ్రవరి 14న పుల్వామా భారత జవాన్ లపై జరిగిన దాడి తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ అక్కడ ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారంపై ఈ చిత్రం తెరకెక్కించాం. మార్చ్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తెలుగు, హిందీ భాషాల్లో రానుంది
ఫిబ్రవరి 14 వాలంటెన్స్ రోజున పుల్వామా దాడిలో గాయపడ్డ, మృతి చెందిన వారిని పరామర్శించడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం కోసం ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ని ఎన్డీఎ సిబ్బందిని కలిసి అనేక అంశాలను తెలుసుకోని వారి లైఫ్ స్టైల్ ని నిజజీవితానికి దగ్గరగా ఈ చిత్రం నిర్మించాం