కాగా మెగా వారసురాలు.. నాగబాబు గారాల పట్టి నిహారిక వెడ్డింగ్ ఈ నెల 9న రాజస్థాన్ ఉదయ్ పూర్ ఉదయ్ విలాస్‌లో అత్యంత అట్టహాసంగా డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరిగింది. మెగా ఫ్యామిలీలన్నీ ఉదయ్ పూర్‌కు చేరడంతో మెగా సంబరం అంబరాన్ని తాకింది. ప్రతీ ఒక్కరూ అమితానందంతో పెళ్లి వేడుకని ఎంజాయ్ చేశారు. సంగీత్‌లో ఆడిపాడిన సంగతి తెలిసిందే.