ఇక గతవారం తెలుగులో విడుదలై ఇక్కడ కూడా భారీ కలెక్షన్‌లు సాధిస్తుంది. సుమారుగా 6 కోట్ల మార్క్ టచ్ చేసింది ఈ సినిమా ప్రస్తుతం లాభాల్లో ఉంది. 2018 లో కేరళ ని ముంచెత్తిన భీకర వరదల్ని, ఆ వరదల్లో బాధితులు ప్రాణాల కోసం వాళ్ళు చేసిన పోరాటాల్నీ ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించాడు. ఈ సినిమా సూపర్ హిట్స్ టాక్ తో సునామీలా దూసుకుని పోతుంది కొన్ని సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటు అవి వారితో పాటు తీసుకుని వెళ్ళే అనుభూతిని అందిస్థాయి. ఈ 2018 మూవీ కూడా ఆడియన్స్ కి అటువంటి అనుభూతిని అందిస్తుంది.
దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ హృద్యమైన కథని తీసుకున్నారు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో పాటు హార్ట్ టచింగ్ సీన్స్, యాక్టర్స్ పెరఫార్మన్సెస్ ప్రతి ఒక్కరినీ సినిమాని ఆకర్షిస్తుంది. టోవినో థామస్ మరొక్కసారి ఈ సినిమాలో తన పాత్రలో జీవించాడు అని చెప్పొచ్చు. తెలుగు ఆడియన్స్ కి తెలుగు మీడియా థాంక్స్ చెపుతూ థాంక్స్ మీట్ లో అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ నేను ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒక తుఫాన్ లో ఉన్నట్టు ఉంది ఈ సినిమాలో ఫైట్లు లేవు డాన్సులు లేవు ఓన్లీ ఉద్వేగం ఉంది సినిమా చూడాలి అనుకున్నా వారు థియేటర్లోనే చూడండి లేదు అంటే ఆ ఫీల్ మిస్ అవుతారు