వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ సనా ఖాన్.. అరెస్టు చేసిన పోలీసులు

గురువారం, 3 మే 2012 (15:20 IST)
టాలీవుడ్‌లో కొంతమంది నటీమణులు వ్యభిచారంలో ఇరుక్కుంటూ పట్టుపడుతున్నారు. నటి జ్యోతి ఘటన తర్వాత తారా చౌదరి కేసు బయటకు వచ్చింది. లేటెస్ట్‌గా నటి సనా ఖాన్‌ వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈమె పట్టుబడింది బెంగుళూరులో. 

సిటీ ఇన్‌స్పెక్టర్‌ రవిశంకర్‌ మాటల ప్రకారం... సిద్దపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అనిష మెడ్విన్‌ అపార్ట్‌మెంట్‌లోని 6వ బ్లాక్‌లో తనిఖీలు చేయగా ఎనిమిది మంది వేశ్యలు దొరికారు. అందులో సనా ఖాన్‌ ఒకరని పేర్కొన్నారు. గురువారం ఈ విషయాన్ని ఆయన చెప్పారు.

సనా ఖాన్‌ పలు చిత్రాల్లో నటించింది. కత్తి, గగనం, మిస్టర్‌ నోకియా చిత్రాల్లో నటించింది. మిస్టర్‌ నోకియాలో తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలనే ప్లాన్‌లో ఉండే పాత్ర పోషించింది. ఇప్పుడు ఆమె చేసింది కూడా అదే అయింది.

వెబ్దునియా పై చదవండి