సన్నీ లియోన్ ఫోజు

బుధవారం, 9 మే 2012 (13:29 IST)
పోర్న్ స్టార్ అన్నంత పనీ చేసేట్టే ఉంది. పోర్న్ పిక్చర్స్‌ను భారతదేశంలో అనుమతించాలని కోరుతూ వస్తున్న ఈ సెక్సిణి తాజాగా ఓ పత్రికకు టాప్‌లెస్ ఫోజిలిచ్చి హీటెక్కించింది. 

భారతదేశ సంప్రదాయమైన కట్టూబొట్టూ, గాజులు, చీరె ధరించిన సన్నీ, జాకెట్టును మాత్రం ధరించకుండా ఎద అందాలను పలుచటి శిల్క్ శారీ లోపలి నుంచి ప్రదర్శిస్తూ ఫోజిచ్చింది. ఈ ఫోజు ప్రముఖ పత్రిక ఎఫ్ హెచ్ఎమ్ తన కవరు పేజీపై ముద్రించింది.

నగ్నంగా నటించిన ఈ తారకు ఇలాంటి అర్థనగ్న ఫోజిలివ్వడం పెద్ద పనా.. అనుమతించాలే కానీ పూర్తినగ్నంగా ఫోజిలిచ్చేందుకైనా సన్నీ రెడీ అయిపోదూ అంటున్నారు బాలీవుడ్ సినీజనం.

వెబ్దునియా పై చదవండి