రేపటినుండీ సరైన టైంకి వస్తా....!

శనివారం, 9 మార్చి 2013 (10:27 IST)
File
FILE
బిచ్చగాడు: అమ్మా ధర్మం చెయ్యమ్మా! ఈ పేదవాడికి ఏదైనా దానం‌చెయ్యమ్మా!

పార్వతి: ఏమయ్యా , ఎప్పుడంటే అప్పుడు వచ్చేదేనా? నీకు వేళా పాళా లేదా?

బిచ్చగాడు: నాకు ఓ వాచీ ధర్మం చెయ్యండమ్మా, రేపటినుండీ సరైన టైంకి వస్తా!

వెబ్దునియా పై చదవండి