ప్రతి సంవత్సరమూ వస్తుంది!

మంగళవారం, 24 జూన్ 2014 (10:01 IST)
"నీ పుట్టిన రోజు ఎప్పుడు చంటీ...?" అడిగింది టీచర్

"జూలై 15న టీచర్" బదులిచ్చాడు చంటి

"ఏ సంవత్సరంరా..?"

"ప్రతి సంవత్సరమూ టీచర్..!!"

వెబ్దునియా పై చదవండి