ఎలక్షన్లయ్యాక ఇంకా ఎవరైనా ప్రచారం చేస్తారా..?

శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (18:43 IST)
"పెళ్లికాక ముందు నన్ను సినిమాలకు, పార్కులకు భలే షికార్లు తిప్పేవారు.. పెళ్లయ్యాక మీరు ఎక్కడికీ తీసుకెళ్లట్లేదు..!" అంటూ గొడవకు దిగింది భార్య.. 
 
"పిచ్చిదానా.. ఎలక్షన్లయ్యా ఇంకా ఎవరైనా ప్రచారం చేస్తారా..?" బదులిచ్చాడు భర్త. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు