భార్య పోయిన రెండో రోజునే..

శుక్రవారం, 23 జూన్ 2017 (11:07 IST)
"భార్య పోయిన రెండో రోజునే పెళ్ళి చేసుకున్నావా?" అడిగాడు వినోద్ 
 
"సంతోషాన్ని ఎక్కువకాలం దాచుకునే మనస్తత్వం కాదు నాది. అందుకే రెండో రోజే రెండో పెళ్లి చేసుకున్నా...!" అన్నాడు రాంబాబు.

వెబ్దునియా పై చదవండి