బ్యాంక్ ఉద్యోగి రాజు కౌంటర్లో పనిచేసుకుంటూ.. ఉన్నంట్టుండి స్పృహకోల్పోయాడు
మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు
మేనేజర్ : రాజుని, ఏమైనా తిట్టిందా?
అటెండర్ : లేదు సార్
మేనేజర్ : మరెలా?
అటెండర్ : 25000/- డ్రా చేస్తే, రాజు సార్ కొత్త 200/- & 50/- నోట్లు ఇచ్చాడు