కుడిచేతి మచ్చకు భార్యకు వున్న లింకేంటి?

సోమవారం, 25 జూన్ 2018 (15:03 IST)
జ్యోతిష్కుడు : ''మీ కుడిచేతిలో వున్న ఈ మచ్చ వల్ల మీకు సుగుణవతి అయిన అమ్మాయిని భార్యగా పొందుతారు'' 
 
రవి : ''అయ్యా.. అది మచ్చకాదండీ బాబోయ్.. నా భార్య పెట్టిన వాత..!" 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు