మీ మొగాళ్లకు ఎందుకింత అనుమానం?

గురువారం, 4 అక్టోబరు 2018 (14:33 IST)
''నిజం చెప్పు.. రోజా నన్నే ప్రేమిస్తున్నావ్ కదా?" అడిగాడు రాజు సీరియస్‌గా 
 
"మీ మొగాళ్ళకు ఎందుకింత అనుమానం. ఆ వినయ్ గాడూ ఇంతే.. గంట గంటకూ ఇలానే అడుగుతాడు..!" అసలు విషయం చెప్పి నాలుక్కరుచుకుంది.. రోజా

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు