తలకాయ వుందా అని అడిగితే..?

సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (19:14 IST)
"తలకాయ వుందా.. అంటే ఓ వ్యక్తికి మాత్రం కోపం రాదు..!" అడిగాడు సుమంత్
 
"తలకాయ వుందా అడిగితే కోపం రాదా.. వాడెవడ్రా.. బాబూ..?" అడిగాడు విశాల్ 
 
''మటన్ షాప్ అతను రా..!" బదులిచ్చాడు సుమంత్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు