కడుపులో మంటగా వుందండి...

సెల్వి

శుక్రవారం, 26 సెప్టెంబరు 2025 (16:25 IST)
Jokes
"ఏమండీ.. ఫంక్షన్‌కి వెళ్లి వచ్చినప్పటి నుంచి కడుపులో మంటగా వుందండి.." చెప్పింది బాధగా భార్య 
 
 
"ఎందుకు కడుపు మండదు.. మీ వదిన ఏడు వారాల నగలు వేసుకుని కనిపించిందిగా.." చెప్పాడు భర్త.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు