ఇంటిలో బోరింగ్ చెడిపోయింది...

బుధవారం, 14 ఆగస్టు 2019 (21:12 IST)
తండ్రి : ఏరా రవీ... ఈ రోజు లెక్కల పేపర్లో ఎన్ని ప్రశ్నలిచ్చారు.. నువ్వెన్ని రాశావ్?
రవి: వాళ్లు 25 మార్కులకు ఐదు ప్రశ్నలిచ్చారు. నేను మొదటి రెండు.. చివర మూడు వదిలేసి రాశాను.
 
మంజు: ఏమయ్యా... పాలు ఇంత చిక్కగా ఉన్నాయి... ఎప్పుడు ఇలాగే పొయ్యొచ్చుగా.
పాలవాడు: ఆ.. ఇంటిలో బోరింగ్ చెడిపోయిందమ్మా... అని నాలుక్కరుచుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు