Sidhu Jonnalagadda, Vaishnavi Chaitanya
ఈమధ్య యూత్ సినిమాలు, తెలంగాణ యాస తో వస్తున్న సినిమాల్లో ద్వందార్థాలు, బూతు డైలాగ్ లు వుండడం పరిపాటి అయింది. ముఖ్యంగా ఓల్డ్ సిటీ నేపథ్యంలో వచ్చే సినిమాల్లో యాసలోనూ డైలాగ్ లోనూ బూతు డైలాగ్ లు వుంటాయి. నేడు సిద్ధు జొన్నల గొడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా జాక్ ట్రైలర్ విడుదల చేశారు.