ఆమెలోని అందానికన్నా ఆప్యాయతకు కాంతి ఎక్కువట...

రోబో చిత్రంలో రజినీకాంత్ సరసన నటించిన ఐశ్వర్యారాయ్ గురించి తెలియని వారుండరు. అయినా ఆమె అభిరుచులు, ఇష్టాయిష్టాలు మీకోసం...

పుట్టినరోజు: 1973 నవంబర్ 1

జన్మస్థలం: కర్ణాటకలోని మంగళూరు

ఎత్తు: 5 అడుగుల 7 అంగుళాలు

తెల్సిన భాషలు: ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ

విశ్వసించేది: బలవంతుడిని

నచ్చే రంగులు: తెలుపు, నీలం

మంచి ప్రశంస: ఆమె అందంకంటే ఆమెలోని ఆప్యాయత ఎక్కువ కాంతితో ఉందని ఓ అనాథ శరణాలయంలోని బాలిక పేర్కొనడం

తొలి సినిమా: 1997లో

వెబ్దునియా పై చదవండి