మోడలింగ్ నుంచి సినీ పరిశ్రమకు దూసుకొచ్చిన తెలుగమ్మాయి బిందుమాధవి. ఆవకాయ్ బిర్యానీలో అందాలు కనువిందు చేసిన ఈ అమ్మాయి తాజాగా పిల్లజమీందార్ చిత్రంలో నటిస్తోంది. ఆమెకు సంబంధించిన కొన్ని వివరాలు...
పుట్టినరోజు: జూన్ 14
ఎత్తు : ఐదడుగుల ఏడంగుళాలు
ఫేవరెట్ కలర్: నలుపు
ఇష్టపడే ప్రదేశం: ప్యారిస్, గోవా
భయపడేది: డ్రైవింగ్
మర్చిపోలేని కాంప్లిమెంట్: ఆవకాయ్ బిర్యాని తర్వాత మొదటి సినిమా అయినా బాగా చేశావని శేఖర్ కమ్ముల మెచ్చుకోవడం