ముమైత్ ఖాన్ కుటుంబ నేపధ్యం పాకిస్తాన్‌కు చెందినదైనప్పటికీ ఆమె కుటుంబీకులు అక్కడి నుంచి తరలివచ్చి ముంబయిలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ముమైత్‌కు నలుగురు సోదరీమణులున్నారు. తండ్రి తమిళనాడుకు చెందినవారు కాగా తల్లి పాకిస్తాన్ దేశీయురాలు. తొలుత డ్యాన్సర్‌గా కెరీర్ ఆరంభించిన ముమైత్ ఖాన్ అనతి కాలంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆమె గురించి మరికాస్త...