బుగ్గన చొట్టతో, మత్తెక్కించే చూపులతో, కైపెక్కించే శృంగార భంగిమలతో ప్రేక్షకులకు కిక్కెక్కించే సత్తాగల నమిత ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ మహా బిజీగా ఉంది. నమిత తన ఇష్టాయిష్టాల గురించి కొన్ని సంగతులు చెప్పింది. అవి మీ కోసం....
ఇష్టమైన వ్యాపకం: దేశంలోని ప్రధాన భాషలన్నిటినీ నేర్చుకోవడం. హిందీ, ఇంగ్లీషు, గుజరాతి, పంజాబీ, తమిళం, తెలుగు భాషలు బాగా మాట్లాడుతాను. చదువుతాను.
నచ్చిన దేశం: స్కాట్‌ల్యాండ్ ( ఎందుకు అని అడగవద్దు)