సినీ నటి, కేరళ కుట్టీ ఆసిన్ కు కొచ్చి సమీపంలోని రవిపురంలో అసిన్‌కు డబుల్‌బెడ్ రూం ఫ్లాట్ ఉంది. ఇంటీరియర్ డెకరేషన్ కొచ్చికి చెందిన ఓ ప్రైవేటు సంస్థకు ఇచ్చింది. దీనికిగాను, రూ.పది లక్షలు బిల్లు అయింది. ఎంతకీ ఆసిన్ బిల్లు చెల్లించకపోవడంతో ఆ సంస్థ నిర్వాహకురాలు జయలక్ష్మి ఎర్నాకులం న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు.