వీధిలో గిటారుతో పాటలు పాడే వ్యక్తి వీధి పిల్లుల్ని కూడా కట్టిపడేశాడు. అతను పాడే పాటను నాలుగు పిల్లలు ఆయన ముందు కూర్చుని మరీ ఆస్వాదించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మలేషియాలో స్ట్రీట్ సింగర్ ఒకరు ప్రతిరోజూ వీధిలో వెళ్లే ప్రజల కోసం చేతిలో గిటారు పెట్టుకుని పాడేవాడు.