ఫేస్‌బుక్ యూజర్ క్రిస్టినా స్టెవర్ట్ ఈ వీడియోతో కూడిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నావల్ ఎయిర్ స్టేషన్ వద్ద ఈ సీన్‌ను కెమెరాలో బంధించారు. పెన్సింగ్‌పైకి మొసలి ఎక్కుతుందని చెప్తే చూడ్డానికి వెళ్లాను. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాను. అంతే.. ఆగస్ట 17న ఈమె చేసిన పోస్టుకు 3,700కు పైగా షేర్లు, 800 కంటే ఎక్కువ రియాక్షన్లు నమోదయ్యాయి.