ఆయన శరీరంలో యానిమల్ వైరస్‌ను గుర్తించినట్టు తాజాగా మేరీల్యాండ్స్ యూనివర్శిటీ వైద్యులు వెల్లడించారు. పంది గుండె లోపల వైరల్ డీఎన్‌ఏను గుర్తించినట్టు చెప్పారు. ఫోర్సిన్ సైటోమెగలో వైరస్ అని పిలిచే ఈ బగ్ యాక్టివ్ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందన్న సంకేతాలు ఇంకా కనుగొనలేదు. అయితే, జంతువుల నుంచి మనిషికి అవయమ మార్పడికి సంబంధించి ఇపుడు వైద్యులకు ఇది ఆందోళనక కలిగించే అంశంగా మారింది.