చైనాలో పాములు, గబ్బిలాలు తినడం ద్వారానే కరోనా వైరస్ వచ్చిందనే వాదన వుంది. ప్రస్తుతం అదే పరిస్థితి దేశంలో ఉత్పన్నమైంది. ఇందుకు కూడా కరోనానే కారణం. ఎందుకంటే.. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో బియ్యం దొరకక అరుణాచల్ ప్రదేశ్‌లో పాముల్లో శ్రేష్టమైన, అరుదైన రాజనాగాన్ని ఆహారంగా తీసుకున్నారు.