వివరాల్లోకి వెళితే, సెంట్రల్ అస్సాంలో ఓ కళాశాలలో ఎకనమిక్స్ లెక్చరర్‌గా పని చేస్తున్న మహమ్మద్ షరీపుద్దీన్. మహమ్మద్ షరీఫుద్దీన్ (48), పర్వీన్ అఖ్తర్ చౌదరి (43) దంపతులు. ఇటీవల ఆయనకు వేరొక మహిళను పెళ్లి చేసుకోవాలనిపించింది.
వెంటనే తన భార్యను విడాకులివ్వమని అడిగాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో నానా రకాలుగా హింసించాడు. చివరికి వెంట వెంటనే మూడుసార్లు తలాక్ అని చెప్పి, ఆమెకు విడాకులిచ్చి, ఇంటి నుంచి గెంటేశాడు.