విచారణ సందర్భంగా ప్రభాస్ భూకబ్జాదారుడంటూ ప్రభుత్వ లాయర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకవేళ ఎవరైనా భూమిని కబ్జా చేస్తే సెక్షన్ 17 కింద నోటీసులు ఇచ్చి.. విచారణ జరపాలని.. అలా చేయకుండా భూకబ్జాదారుడంటూ వ్యాఖ్యానించడం సబబు కాదని హైకోర్టు లాయర్‌కు హితవు పలికింది.