భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఛైర్మన్‌గా ఉన్న ఉడిపి రామచంద్రరావు, 1975లో భారతదేశపు మొదటి ఉపగ్రహమైన “ఆర్యభట్ట” ప్రయోగాన్ని పర్యవేక్షించారు.
భారతదేశ అంతరిక్ష కార్యక్రమ పితామహుడిగా విస్తృతంగా పరిగణించబడ్డాడు. డాక్టరేట్ పూర్తి చేసిన తరువాత, ప్రొఫెసర్ రావు తన ప్రతిభను యుఎస్‌లో చూపించారు. అక్కడ అతను ప్రొఫెసర్‌గా పనిచేస్తూనే నాసా యొక్క పయనీర్ మరియు ఎక్స్‌ప్లోరర్ స్పేస్ ప్రోబ్స్‌పై ప్రయోగాలు చేశారు” అని గూగుల్ డూడుల్ వెబ్‌సైట్‌లోని వివరణ ఇచ్చారు.