ఎంతోమంది నైపుణ్యం కలవారు కార్మికులుగానూ.. చిన్న చిన్న ఉద్యోగాల్లో స్థిరపడిపోతుంటారు. ఇదే తరహాలో ఓ నిర్మాణ కార్మికుడు.. తనలో మైకేల్ జాన్సన్‌ను తలపించే నైపుణ్యాన్ని పదిలంగా వుంచుకున్నాడు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని అతని డ్యాన్స్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో కొన్ని వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు.