నిర్భయ దోషులు ముకేశ్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్‌లకు ఈ నెల 3వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరితీయడానికి ఇప్పటికే డెత్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే.
దీనిపై న్యాయస్థానం విచారణ జరుపుతోంది. నిర్భయ దోషుల్లో ఒకరి తర్వాత ఒకరు క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్‌లు వేస్తూ ఉరిశిక్ష అమలులో జాప్యం అయ్యేలా చేస్తున్నారు. అన్ని రకాల న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు.