ఫోటో కర్టెసీ - సోషల్ మీడియా
కొంతమంది ప్రముఖులు మహిళల వస్త్రధారణపై మాత్రమే దృష్టి పెట్టి వివిధ వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆడవారిని ఉద్దేశించి పెట్టిన ట్వీట్‌కు భారీ స్పందన వస్తోంది. అప్పుడప్పుడూ తన ట్వీట్‌లతో ఆకట్టుకునే మహీంద్రా ఆడవారి గురించి, అందునా వర్కింగ్ లేడీస్ గురించి పెట్టిన ట్వీట్‌కు ఫిదా అయిపోతున్నారు మహిళలు. ఈ సందర్భంగా ఆయన్ షేర్ చేసిన కార్టూన్ ప్రాధాన్యత సంతరించుకుంది.