అత్యంత అరుదైన 'తక్షక' నాగును చూశారా?
— Bhaskar Reddy (@chicagobachi) December 4, 2024
తక్షకుడనే పాము పరీక్షిత్తును కాటేసినట్లు మహాభారతంలో చదువుకున్నాం.
అదే పేరుతో పిలిచే ఓ అరుదైన పాము ఝార్ఖండ్ లోని రాంచీలో కనిపించింది.
ప్రజలు దాన్ని చూసి కంగారు పడ్డారు.
అంతరించిపోతున్న పాముల జాబితాలో ఉన్న నాగు చెట్లపై నివసిస్తుంటుంది. pic.twitter.com/FdjimLx21u