బుల్లితెరపై నేటి కార్యక్రమాలు

శుక్రవారం, 27 జూన్ 2008 (17:14 IST)
వివిధ టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాల

మా టీవ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.00 గంటలకు సుప్రభాతం- చిన జీయర్ స్వామి, 06.00 గంటలకు వన్ నెస్, 06.30 గంటలకు కలవారి స్వరం, 07.00 ని.లకు జోతిర్మయి, 07.30 గంటలకు రామాయణం, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు మా గ్రామ దేవతలు, 9.00 గంటలకు చలన చిత్రం, మధ్యాహ్నం 12.00 గంటలకు అవాక్కయ్యారా, 12.30 గంటలకు మా వూరి వంట, 13.00 గంటలకు వార్తలు, 13.30 గంటలకు చలనచిత్రం 16.30 గంటలకు కేపీజే లక్కీ టైం, 17.00 గంటలకు వార్తలు, 17.30 గంటలకు ఖుషీ అన్‌లిమిటెడ్, 18.00 గంటలకు సూపర్ స్టార్, 18.30 గంటలకు ఓం నమశ్శివాయ, 19.00 గంటలకు మా ఊరి మొనగాళ్ళు, 19.30 గంటలకు బ్లాక్ బస్టర్ మూవీ, 22.00 ని.లకు న్యూస్, 22.10 మూవీ, 22.30 స్పెషల్ ప్రోగ్రాం, 23.00 బాక్సాఫీస్, 23.30 స్పెషల్ ప్రోగ్రాం

జెమినీ టీవ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు సుబ్రహ్మణ్య చరిత్ర, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.00 గంటలకు 24 ఫ్రేమ్స్, 08.40 గంటలకు బయోస్కోప్, 09.30 గంటలకు అంజలి, 10.00 గంటలకు ముద్దమందారం, 10.30 గంటలకు సూర్య, 11.00 గంటలకు వసంతం, 11.30 మయూరి, 12.00 గంటలకు మై ఛాయిస్, 12.30 గంటలకు నీలో సగం, 13.00 గంటలకు ఆనందం, 13.33 గంటలకు ముత్యాలముగ్గు, 14.00 గంటలకు పుట్టినిల్లా - మెట్టినిల్లా, 14.30 గంటలకు బొమ్మరిల్లు, 15.00 గంటలకు ఝూన్సీ, 15.30 ప్రియతమా, 16.00 గంటలకు చలనచిత్రం, 18.30 గంటలకు ప్రేమకు శుభలగ్నం, 19.00 గంటలకు ధర్మయుద్ధం, 19.30 గంటలకు కళ్యాణి, 20.00 గంటలకు అమ్మాయి కాపురం, 20.33 గంటలకు మొగలిరేకులు, 21.00 గంటలకు చిలసౌ స్రవంతి, 21.30 గంటలకు చిన్నారి, 22.00 గంటలకు సునయన, 10.30 గంటలకు వార్తలు, 23.00 లక్ష్మీ, 23.30 ఫండే అవార్డ్స్.

జీ తెలుగు టీవ
భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు న్యూస్ 90 ధ్యానోదయం/ ప్రార్థన, 6.30 గంటలకు ఎంజాయిగ్ ఎవిరిడే లైఫ్, 7.00 గంటలకు క్రిస్ట్ మీడియా వరల్డ్, 7.30 గంటలకు న్యూస్/ కోకిల, 8.00 ఏపీ న్యూస్, 8.30 భక్తి సమాచారం, 9.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 9.30 గంటలకు కమాన్ గుస గుస, 10.00 గంటలకు న్యూస్ 90 సరిగమప, 11.00 గంటలకు న్యూస్ 90 షహానా, 12.00 గంటలకు న్యూస్ 180 సకుటుంబ సపరివార సమేతం, 12.30 గంటలకు మీ ఇంటి వంట, మధ్యాహ్నం 13.00 గంటలకు ఎవరిది, 13.30 గంటలకు హార్లిక్స్ క్రూకీ క్వీన్, 14.00 గంటలకు లక్కీ లక్ష్మీ, 15.00 గంటలకు సినిమా, 18.00 గంటలకు ఐపీఎస్ 2-20, 18.30 గంటలకు సినిమా సెంటర్, సాయంత్రం, 19.00 గంటలకు జీ న్యూస్, 19.30 గంటలకు బొమ్మలాట, 20.00 గంటలకు షహానా, 20.30 సినిమా సెంటర్, 21.00 గంటలకు సరిగమప, 22.00 గంటలకు వార్తలు/చిదంబర రహస్యం, 23.00 గంటలకు టాలీవుడ్‌ టు బాలీవుడ్, 23.30 గంటలకు తెలుగు టాకీస్.

తేజా టీవ
భారత కాలమానం ప్రకారం 02.00 గంటలకు తేజ న్యూ సాంగ్స్, 06.00 గంటలకు షిర్టీ సాయి తత్వజ్ఞానామృతం, 06.30 గంటలకు ఆచార సంప్రదాయాలు, 07.00 గంటలకు చలన చిత్రం, 09.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 10.00 గంటలకు చలన చిత్రం, 12.30 గంటలకు నవ్వుతూ బతకాలిరా, 13.00 గంటలకు చలన చిత్రం, 15.30 గంటలకు హలో సీనెయ్యండి (లైవ్), 16.00 గంటలకు చలన చిత్రం, 18.30 గంటలకు మై టాప్ మూవీస్, 19.00 గంటలకు చలన చిత్రం, 19.55 గంటలకు వెండి తెర, 20.00 గంటలకు తేజ న్యూస్, 20.30 గంటలకు చలన చిత్రం కొనసాగింపు, 22.30 గంటలకు ఫిల్మ్ న్యూస్, 23.00 గంటలకు చలన చిత్రం.

ఈ టీవ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలీ షాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మి, 13.00 గంటలకు మహిళలు- మహారాణులు, 14.00 గంటలకు బంధం, 14.30 గంటలకు తరంగిణి, 15.00 గంటలకు ప్రేమ మందిరం, 15.30 గంటలకు ఇంటింటికో కథ, 16.00 గంటలకు శిరీష, 16.30 గంటలకు మినీ మూవీ, 17.30 గంటలకు హోం మినిష్టర్, 18.00 గంటలకు ఫ్రెష్, 18.30 గంటలకు శ్రావణమేఘాలు, 19.00 గంటలకు చంద్రముఖి, 19.30 గంటలకు మనసు చూడ తరమా, 20.00 గంటలకు ఆడపిల్ల, 20.30 గంటలకు శుభలేఖ, 21.00 గంటలకు ఈటీవీ న్యూస్, 21.30 గంటలకు సంధ్యా రాగం, 22.00 గంటలకు పద్మవ్యూహం, 22.30 గంటలకు కోయిల, 23.00 గంటలకు మూవీమిర్చి, 23.30 గంటలకు బిడ్ టు విన్

ఈ టీవీ2
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు తమసోమా జ్యోతిర్గమయా, 06.00 గంటలకు ఘంటారావం, 06.30 గంటలకు ప్రార్థనా సమయం, 07.00 గంటలకు స్పోర్ట్స్, 07.30 గంటలకు ఆంధ్రావని, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు ఈటీవీ ప్రపంచ వార్తలు, 09.00 గంటలకు ఘంటారావం, 09.30 గంటలకు ప్రతిధ్వని, 10.00 గంటలకు ఘంటారావం, 10.30 గంటలకు యువ భారత్, 11.00 గంటలకు ఘంటారావం, 11.30 మార్గదర్శి, 12.00 గంటలకు ఘంటారావం, 12.30 గంటలకు డాక్యుమెంటరీ, 13.00 గంటలకు ఆంధ్రావని, 13.30 గంటలకు వార్తలు, 14.00 గంటలకు సఖి, 15.00 గంటలకు ఘంటారావం, 15.30 గంటలకు సుఖీభవ, 16.00 గంటలకు ఘంటారావం, 16.30 గంటలకు కళాంజలి, 17.00 గంటలకు ఘంటారావం, 17.30 గంటలకు నేషనల్ జియోగ్రఫి ఛానల్ ప్రత్యేక కార్యక్రమం, 18.00 గంటలకు ఘంటారావం, 18.30 గంటలకు జై కిసాన్, 19.00 గంటలకు ఆంధ్రావని, 19.30 గంటలకు వార్తలు, 20.00 గంటలకు ఘంటారావం, 20.30 గంటలకు ప్రతిధ్వని, 21.00 గంటలకు నేరాలు-ఘోరాలు, 21.30 గంటలకు ఆంధ్రావని, 22.00 గంటలకు వార్తలు, 22.30 గంటలకు సిటీ లైఫ్, 23.00 గంటలకు ఘంటారావం, 23.30 గంటలకు ఈ టీవి వరల్డ్, 00.00గంటలకు ఘంటారావం.

వెబ్దునియా పై చదవండి