బుల్లి తెరపై నేటి కార్యక్రమాలు

మా టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.00 గంటలకు సుప్రభాతం- చిన జీయర్ స్వామి, 06.00 గంటలకు భారతం, 06.30 ని.లకు మన్నే మాధుర్యం, 07.00 గంటలకు జోతిర్మయి, 07.30 ని.లకు ఆరోగ్యానికి 60 సూత్రాలు, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు జస్ట్ ఫర్ ఫన్, 09.00 గంటలకు చలనచిత్రం, మధ్యాహ్నం 12.00 గంటలకు అవాక్కయ్యారా, 12.30 గంటలకు మా వూరి వంట, 13.00 గంటలకు వార్తలు, 13.30 గంటలకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, 14.00 గంటలకు ఆడజన్మ, 14.30 గంటలకు పుట్టింటికి రా చెల్లీ, 15.00 గంటలకు రుక్మిణి, 15.30 స్పెషల్ ప్రోగ్రాం, 16.30 గంటలకు కెపిజె లక్కీ టైమ్ సాయంత్రం 17.00 గంటలకు ప్రాంతీయ వార్తలు, 17.30 గంటలకు ఖుషి అన్ లిమిటెడ్, 18.00 గంటలకు కామెడీ జంక్షన్, 18.30 గంటలకు ఓం నమః శివాయ, 19.00 గంటలకు స్వామియే శరణం అయ్యప్ప, 19.30 గంటలకు సింధుభైరవి, 20.00 గంటలకు రాధా-మధు, 20.30 అమ్మమ్మ డాట్ కామ్, 21.00 గంటలకు భలే చాన్సులే, 21.30 గంటలకు ఫిల్మ్ బేస్డ్ షోస్ 22.00 గంటలకు బాక్సాఫీస్, 22.30 ని.లకు టెలీషాపింగ్

జెమిని టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు రామకృష్ణ ప్రభ, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.30 గంటలకు 24 ఫ్రేమ్స్, 09.10 గంటలకు బయోస్కోప్, 09.40 గంటలకు అంజలి, 10.00 గంటలకు ముద్దమందారం, 10.30 గంటలకు సూర్య, 11.00 గంటలకు వసంతం, మధ్యాహ్నం 11.30 గంటలకు మై ఛాయిస్, 12.00 గంటలకు రుతురాగాలు, 12.30 గంటలకు బృందావనం, 1.00 గంటలకు ఆనందం, 1.33 గంటలకు ముత్యాలముగ్గు, 2.00 గంటలకు పుట్టినిల్లా - మెట్టినిల్లా, 2.30 గంటలకు బొమ్మరిల్లు, 3.00 గంటలకు ఝాన్సీ, 3.30 గంటలకు మయూరి, 4.00 గంటలకు చలనచిత్రం, 6.30 గంటలకు ప్రేమకు శుభలగ్నం, 7.00 గంటలకు కర్తవ్యం, 7.30 గంటలకు కళ్యాణి, 8.00 గంటలకు అమ్మాయి కాపురం, 8.33 గంటలకు చక్రవాకం, 9.00 గంటలకు చిలసౌ స్రవంతి, 9.30 గంటలకు సంసారం, 10.00 గంటలకు సునయన, 10.30 గంటలకు వార్తలు, 11.00 లక్ష్మీ, 11.30 డ్యాన్స్ బేబి డ్యాన్స్.

తేజా టీవీ
భారత కాలమానం ప్రకారం 02.00 గంటలకు తేజ న్యూ సాంగ్స్, 06.00 గంటలకు భక్తి ప్రపంచం, 06.30 గంటలకు సమృద్ధిజీవనం, 07.00 గంటలకు చలన చిత్రం, 09.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 10.00 గంటలకు చలన చిత్రం, 12.30 గంటలకు నవ్వుతూ బతకాలిరా, 13.00 గంటలకు చలన చిత్రం, 15.30 గంటలకు హలో సీనెయ్యండి (లైవ్), 16.00 గంటలకు చలన చిత్రం, 18.30 గంటలకు నేడే చూడండి, 19.00 గంటలకు చలన చిత్రం, 19.55 గంటలకు వెండి తెర, 20.00 గంటలకు తేజ న్యూస్, 20.30 గంటలకు చలన చిత్రం కొనసాగింపు, 22.30 గంటలకు ఫిల్మ్ న్యూస్, 23.00 గంటలకు చలన చిత్రం.

వెబ్దునియా పై చదవండి