మునక్కాయలు, క్యారెట్, బీన్స్, పచ్చి అరటి, కంద ముక్కలు - ఒక కప్పు
తయారీ విధానం :
కూరగాయలను పొడవు ముక్కలుగా తరిగి, ఉడికించి నీటిని వడపోసి ముక్కలను పక్కన ఉంచాలి. బాణలిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు కొబ్బరి పేస్టు, పెరుగు, బియ్యప్పిండి వేసి సన్న మంట మీద కొద్ది సేలు ఉడికించి, అందులో పాలను వేయాలి. అవి మరిగేటప్పుడు కూరగాయ ముక్కలను వేసి కొద్ది సేపు ఉడికించాలి. దించేముందు మిగిలిన కొబ్బరినూనె పోసి బాగా కలపాలి. అంతే అవియల్ రెడీ.. ఈ అవియల్‌ను దోసెలకు సైడిష్‌గా కొత్తిమీర గార్నిష్‌తో సర్వ్ చేయొచ్చు.