పుట్టినరోజు, పెళ్లిరోజు వచ్చిందంటే హంగామా అంతా ఇంతా కాదు. ఇలాంటి ఆనందాన్ని తన కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకున్న ఓ బామ్మకు భంగపాటు ఎదురైంది. కేక్ పైన కొవ్వొత్తులు వెలిగించి ఉఫ్... అంటూ ఊదుతూ ఉండగానే అది కాస్తా జరిగిపోయింది. ఇంతకీ ఏంటది అనుకుంటున్నారా.. చూడండీ ఈ వీడియోను యూ ట్యూబ్ నుంచి....