పిల్లల్ని బుల్లిపెట్టెల బారిన పడెయ్యోద్దు

బుధవారం, 20 జూన్ 2007 (19:21 IST)
నిజమే...! టీవీ అనే బుల్లిపెట్టె పిల్లల సృజనాత్మకతను మింగేస్తోంది. ఏదో ఒక సీరియల్‌ లేదా సినిమా లేదా ఏ అడ్డమైన కార్యక్రమమైనా చూడటానికి మనం సర్వహక్కులూ ఇచ్చేస్తున్నాం. మన చిన్న తనంలో అయితే వివిధ రకాల సంఘటనలను వర్ణిస్తూ కధలు చెప్పుకోవడం మీకు తెలిసిన విషయమేకదా ? మనం చూడని విషయం గురించి ఎవరో ఒకరు చెబుతోంటే ఆ దృశ్యాలను మనం ఊహించుకొని మన మెదళ్లకు పదును పెట్టుకొనే వాళ్లం.

ఇప్పటి బాలలు నేరుగా హింసతో సహా అన్ని కార్యక్రమాలూ చూస్తూ ఉంటే వాళ్ల బురల్రకు ఆలోచించే పనెక్కడుంది ? విజ్ఞానం లేదా నీతి సంబంధమైన అంశాలను మాత్రం టీవీల ద్వారా చూపించడం తప్పులేదు.

వెబ్దునియా పై చదవండి