మీరు విదియ మంగళవారం, వృశ్చికలగ్నము, అనూరాధ నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. అష్టమ స్థానము నందు కుజ, కేతువులు ఉండటం వల్ల చదువుల్లో ఏకాగ్రత వహించిన మీరు టెక్నితల్ రంగంలో రాణిస్తారు.
అప్పుడప్పుడు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించండి. మీ 23 లేక 24 సంవత్సరము నందు వివాహం అవుతుంది. ద్వితీయ స్థానము నందు రాహువు ఉండటం వల్ల వివాహానికి జాతక పరిశీలన చాలా అవసరమని గమనించండి.