హృతిక్ రోషన్ చెప్పినట్లే నేడు ఎన్.టి.ఆర్. పుట్టినరోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితమే తాజా అప్ డేట్ ఇచ్చారు. వార్ 2 టీజర్ ను మూడు బాషల్లో సోషల్ మీడియాలో...
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ 150 వికెట్ల మార్కును చేరుకోవడం ద్వారా ఐపీఎల్‌లో కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో హర్షల్ తొలి వికెట్...
లెగ్దా డిజైన్ స్టూడియో' (Lekda Design Studio) ఇప్పుడు మరింత విస్తృత రూపంలో ముందుకొస్తోంది. ఈ స్టూడియో రెండో బ్రాంచ్‌ను టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనన్య నాగళ్ల...
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన అరెస్టయిన హర్యానా రాష్ట్రానికి లేడీ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక ఉన్న చీకటి కోణాలు వెలుగు చూస్తున్నాయి....
రెబల్ స్టార్ ప్రభాస్ తో దర్శకుడు మారుతీ సినిమా చేస్తున్నాడు. రాజా సాబ్ పేరుతో చేస్తున్న ఈ సినిమా కొంత భాగం నచ్చక రీష్యూట్ చేస్తున్న విషయం విదితమే. హైదరాబాద్...
ఆగివున్న లారీని ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు...
ప్రపంచం ఆర్థిక సమస్యను ఎదుర్కోనుందని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత కియోసాకి హెచ్చరించారు. ప్రస్తుతం పెరుగుతున్న సమస్యకు మూలం 1971 నాటిదని ఆయన తెలిపారు. బంగారం,...
బిగ్ బాస్ తెలుగు తన కొత్త సీజన్‌తో తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆగస్టులో ప్రసారం కానుంది. అంటే కొత్త సీజన్ రెండు మూడు నెలల్లో...
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మహిళా శాసనసభ్యురాలు భూమా అఖిల ప్రియ తన ఐదు నెలల జీతం భారత సైన్యానికి గౌరవం, దేశభక్తికి చిహ్నంగా విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు....
ఎన్టీఆర్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా సినీరంగ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ దేవరకొండ.. అన్నా నీకు నా పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు....
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆస్పత్రుల్లో ఒకటైన నిలోఫర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఏఐ ఆధారిత పీపీజీ టెక్నాలజీతో సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు....
విజయవాడ-బెంగళూరు మధ్య ప్రయాణించే ప్రయాణీకులకు భారతీయ రైల్వే ఆశాజనకమైన వార్తలను అందించనుంది. ఈ రెండు కీలక నగరాల మధ్య అత్యాధునిక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సేవను...
తెలంగాణ రాష్ట్ర రాజ్‌భవన్‌లో కంప్యూటర్ హార్డ్ డిస్క్ చోరీ జరిగింది. సుధర్మ భవన్ నుంచి నాలుగు హార్డ్ డిస్క్‌లు కనిపించకుండాపోయాయి. ఈచోరీ ఈ నెల 13వ తేదీన...
పాకిస్థాన్ భూభాగంలోని ప్రతి అంగుళం మా గురిలోనే ఉందని, మనం భీకర దాడులకు తెగబడితే పాకిస్థాన్ పాలకులు, ప్రజలు కలుగులో దాక్కోవాల్సిందేనంటూ భారత ఆర్మీ ఎయిర్‌ఢిఫెన్స్...
తాను ఒక అద్భుతమైన చిత్రాన్ని చూశానని, ఎవరు కూడా మిస్ కావొద్దంటూ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. తమిళ హీరో శశికుమార్, సిమ్రాన్ జంటగా నటించిన...
దక్షిణాసియాలోని ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్ నెట్‌వర్క్ అయిన అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ (ఏఓఐ), 61 ఏళ్ల రోగి వట్టివేల ఆదినారాయణకు గుంటూరులోని తమ కేంద్రంలో...
శత్రుదేశం పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్‌పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత అప్రమత్తమైన అధికారులు... రెండు వారాల...
కోలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది. ఆయన హీరోయిన్ సాయి ధన్షికను పెళ్లాడనున్నారు. వీరిద్దరి వాహం ఆగస్టు 29వ తేదీన జరుగనుంది. సోమవారం...
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా దేశంలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల మేరకు దేశ వ్యాప్తంగా...
వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి తాటి ముంజలు. అంతేకాదు...