ఖుషీ ఖుషీగా బంగారం కొనుగోలుదార్లు: తగ్గిన పసిడి ధరలు

గురువారం, 28 సెప్టెంబరు 2023 (17:36 IST)
బంగారం ధరలు భారీగా తగ్గాయి. వరుసగా బంగారం ధరలు తగ్గడంతో బంగారం కొనేవారిలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంది.

బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 200 తగ్గగా, గురువారం రూ. 250 తగ్గుదల చోటు చేసుకుంది. దీంతో రెండు రోజుల్లోనే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.450 తగ్గింది. 
 
మరోవైపు వెండి ధరలుకూడా తగ్గుముఖం పట్టాయి. బుధవారం కిలో వెండిపై రూ.1000 తగ్గగా.. గురువారం కిలో వెండిపై రూ. 600 తగ్గింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు