ఇకపోతే, 11వ తేదీ నుంచి 28 వరకు మరో కొత్త సర్వీసు అందుబాటులోకి వస్తుంది. ఈ విమానం విజయవాడలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి 4.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. 16 నుంచి 30 వరకు మరో విమాన సర్వీసు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఇది మధ్యాహ్నం 3.20 గంటలకు విజయవాడలో బయలుదేరి 3.55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని స్పైస్‌జెట్ తెలిపింది.