లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

సిహెచ్

శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (23:25 IST)
నిమ్మకాయ టీ లేదా లెమన్ టీ. ఈ టీని తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పలు అనారోగ్య రుగ్మతలను నివారించే శక్తి లెమన్ టీలో వున్నది. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
లెమన్ టీ తాగితే కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది.
గొంతు నొప్పి, దగ్గుకు ఉపశమనం కావాలంటే లెమన్ టీ తాగితే మంచిది.
బరువు తగ్గడానికి నిమ్మకాయ టీ ఉత్తమమైన ఆరోగ్యకరమైన మార్గాలలో ఒకటి.
నిమ్మకాయల్లోని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి, చర్మానికి రెండింటికీ మేలు చేస్తుంది.
నిమ్మకాయ టీ శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది
జీర్ణ సమస్యలకు లెమన్ టీ తాగితే ఫలితం వుంటుంది.
క్యాన్సర్ నివారణకు నిమ్మకాయ టీ తాగడం మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు