*పోస్ట్‌లు:
ప్రాజెక్ట్ ఇంజనీర్, రిఫైనరీ ఇంజనీర్, లా ఆఫీసర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, హ్యూమన్ రీసోర్స్ ఆఫీసర్, ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది.
*ఎంపిక విధానం:
అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ టాస్క్ వంటి వివిధ షార్ట్‌లిస్టింగ్ పద్దతుల ద్వారా ఎంపిక చేస్తారు.
*దరఖాస్తు ప్రారంభ తేదీ: ఆగస్ట్ 19, 2019.
దరఖాస్తు చివరితేది: సెప్టెంబర్ 16, 2019.