తొక్క తీయకుండా...!

శుక్రవారం, 12 డిశెంబరు 2008 (17:34 IST)
బంగాళాదుంపలలో పై తొక్కలో విటమిన్-ఎ, విటమిన్-కె, ఐరన్ పుష్కలంగా వుంటాయి. అందువల్ల వీలైనంత వరకు తొక్క తీయకుండా వండుకోవడమే ఉత్తమం.

వెబ్దునియా పై చదవండి